skip to main
|
skip to sidebar
శ్రీచరితం
మాధవుడు
Home
About
Posts RSS
Comments RSS
Contact
Sunday, May 31, 2009
నీ కోసం నిరీక్షణ..!
ఇన్నాళ్ల
నా నిరీక్షణకు ప్రతిఫలమా -
కలలో..
నీ దర్శనం…!
* * *
అడిగినదానికంటే
పదింతలు ఎక్కువే ఇచ్చావు -
నేనడిగింది నీ చిరునవ్వులు..
నువ్విచ్చింది నాకు కన్నీళ్లు…!
* * *
ఆశకు హద్దే లేకుండా పోతోంది
ఇంకా ఎదురుచూస్తూనే ఉంది -
ఆశగా నీ కోసం..
సమాధిలో…!
* * *
1 comments:
శోభ
said...
Great Poem
June 12, 2010 at 5:17 AM
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
Chennai time
Chennai Weather
ఇటీవలి పోస్టులు
►
2012
(1)
►
February
(1)
►
2011
(17)
►
April
(1)
►
March
(4)
►
February
(12)
▼
2009
(16)
▼
May
(3)
నీ కోసం నిరీక్షణ..!
గద్దరు… ఖద్దరు
“శ్రీ” మథనం
►
April
(13)
►
2008
(18)
►
July
(2)
►
June
(2)
►
May
(1)
►
March
(13)
జనాదరణ పొందినవి
వైష్ణవి హత్య – మరో కోణం..!
వైష్ణవిని చంపింది ఎవరు!? మామ (సవతి తల్లి సోదరుడు) కాదు, కిరాయి హంతకులు కాదు… ఇంకెవరు… మరెవరో కాదు – సాక్షాత్తూ ఆమె తండ్రే..! ఆ చిన్నారిని ప్...
తెలంగాణా విభజన – ఆత్మహత్యా సదృశమే..!!
మిత్రులు (చందమామ) రాజుగారు commented – “తెలంగాణాను దోచుకునేందుకు..!” on December 29th, 2009 - సినీ రంగంలో దాదాపు 20 సంవత్సరాలు వెకిలి కామెడీ...
తెలంగాణా రొట్టెముక్క కోసం…
“చావా కిరణ్” – తెలుగు బ్లాగ్ ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. తెలంగాణా సమస్య గురించి ఓ బ్లాగ్ పోస్ట్ వ్రాసాను, చూసి మీ అభిప్రాయాన్ని తెలియజ...
మిలియన్ "సందేహాల" మార్చ్...!!
తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన ఎందరో అమాయక ప్రజల కంటే ట్యాంక్‌బండ్‌పై ధ్వంసమైన విగ్రహాలు ఏమంత గొప్పవి కావని, అంత అవసరమైతే వాటిని మళ్లీ పునరుద్...
తెలంగాణా కోసం – దశాబ్దానికొక్కడు...!!
@mjr గారు commented on “తెలంగాణా రొట్టెముక్క కోసం…” - ముందుగా, తెలంగాణా వాళ్లని తాలిబన్లు అని నేను నా బ్లాగ్‌లో ఎక్కడా సంబోధించలేదు. అలాంటి ...
సందర్శకుల వివరాలు
ఫాలో అవుతున్న మిత్రులు
Copyright
Powered by
Blogger
.
Search This Blog
1 comments:
Great Poem
Post a Comment