tag:blogger.com,1999:blog-456293824932635495.comments2023-05-21T04:00:34.485-07:00శ్రీచరితంsreeviewshttp://www.blogger.com/profile/09774143674026760695noreply@blogger.comBlogger21125tag:blogger.com,1999:blog-456293824932635495.post-36650336834808021462011-03-25T07:20:36.561-07:002011-03-25T07:20:36.561-07:00Hi. I wanted to drop you a quick note to express m...Hi. I wanted to drop you a quick note to express my thanks. I've been following your blog for a month or so and have picked up a ton of good information as well as enjoyed the way you've structured your site. I am attempting to run my own blog but I think its too general and I want to focus more on smaller topics. Being all things to all people is not all that its cracked up to be.
<Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-456293824932635495.post-55482462639342158742011-03-05T13:02:10.182-08:002011-03-05T13:02:10.182-08:00స్త్రీలకు మంచిదే.. ఎందుకంటే మరో విధంగా వారికి వివా...స్త్రీలకు మంచిదే.. ఎందుకంటే మరో విధంగా వారికి వివాహం అయ్యే ఛాన్స్ ఉండదు..
మొదటి భార్య సంసారానికి పనికిరాకపోవడం ................
సెక్స్ మీద ఆసక్తి లేకపోవడం ................

వగైరా, వగైరా...

ఇలాంటి విపరీత తర్కాలకు తెరతీసే ముందు, మీరు కేవలం ఓ మగాడిలానే కాకుండా, ఓ కొడుకుగా, ఓ సోదరుడిగా, ఓ తండ్రిగా కూడా ఆలోచించండి...

ఆపై స్పందించండి..!sreeviewshttps://www.blogger.com/profile/09774143674026760695noreply@blogger.comtag:blogger.com,1999:blog-456293824932635495.post-28536458804403618082011-03-05T12:56:12.255-08:002011-03-05T12:56:12.255-08:00పాత జానపద చిత్రాల్లో - "ఆ గదిలోకి వెళ్లవద్దు&...పాత జానపద చిత్రాల్లో - "ఆ గదిలోకి వెళ్లవద్దు" అని ఎవరితోనైనా అంటే, పంతమో, కుతూహలమో తెలీదు గానీ ఖచ్చితంగా ఆ గదిలోకే దూరి నానా రభసకు గురయ్యే కథానాయకులేనండీ నేటి యువత కూడా...!

విడివిడిగా తీసుకెళ్లడమే మొదలెడితే, మనమే కలిసిపోవచ్చు కదా అనే విపరీతాలోచనలు చేసినా చేస్తారు. విడిగా తీసుకెళ్లినా, గుంపుగా తీసుకెళ్లినా సరైన ఆజమాయిషీ, పర్యవేక్షణ ఉండాలనేది నా వ్యక్తిగతాభిప్రాయం.

sreeviewshttps://www.blogger.com/profile/09774143674026760695noreply@blogger.comtag:blogger.com,1999:blog-456293824932635495.post-23151768942783741042011-03-04T10:25:57.481-08:002011-03-04T10:25:57.481-08:00baavundhi.chakkaga chepparu.anthaga theesuku vella...baavundhi.chakkaga chepparu.anthaga theesuku vellali ante girlsni okasari...boysni okasari theesuku vellachu.....Sobhahttps://www.blogger.com/profile/11270845107869677657noreply@blogger.comtag:blogger.com,1999:blog-456293824932635495.post-13775187399437569862011-02-21T01:08:10.998-08:002011-02-21T01:08:10.998-08:00అచ్చమైన ఆడవాళ్ళకు ప్రతిబింబంలా వ్రాశారు.
కానీ ఆడవ...అచ్చమైన ఆడవాళ్ళకు ప్రతిబింబంలా వ్రాశారు.

కానీ ఆడవాళ్ళకు అర్థం కాని విషయాలు కొన్నున్నాయి. మగవాళ్ళు సహజంగా ఏకపత్నీవ్రతులు కారు. స్వాభావికంగా ప్రతి మగవాడూ బహుస్త్రీల మీద ఆసక్తి ఉన్నవాడే. మగవాళ్ళు సైమల్టేనియస్‌గా అనేక మంది స్త్రీలను సమానంగా ప్రేమించగలరు. స్త్రీలకు ఈ మగతత్వం అర్థం కాదు.

అందులో కొంతమంది (స్తోమత ఉన్నవారు) రెండో భార్యని చేసుకుంటారు. ఒక రకంగా అది కొంతమంది స్త్రీలకు Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-456293824932635495.post-89484347021774811032011-02-20T23:09:11.538-08:002011-02-20T23:09:11.538-08:00vaasthavamni.. chaalaa sunisitha pariseelanatho.. ...vaasthavamni.. chaalaa sunisitha pariseelanatho.. cheppaaru. idhi nootiki nooru paallu nijam. bahubaaryaatwam neripe andhariki.. ilaati udanthaalu.. kanu vippu kaliginchaali. pasipraanaalu.. bali avuthunnandhuku siggu kalagaali.vanajavanamalihttp://vanajavanamali.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-456293824932635495.post-10282518429746757152011-02-19T19:57:50.931-08:002011-02-19T19:57:50.931-08:00శ్రీ గారూ
మీరు ఇంకా ''అభివృద్ధి...రాజకీయ న...శ్రీ గారూ
మీరు ఇంకా ''అభివృద్ధి...రాజకీయ నిరుద్యోగులు...ప్రజలు పావులు.. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ...వగైరా

అరిగిపోయిన పదాలతో తెలంగాణా ప్రజా ఉద్యమాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేయడం శోచనీయం.

మీ మీడియా మిమ్మల్ని ... మొత్తం ఆంధ్ర ప్రజల్ని అట్లా తయారు చేసింది.....!
(అది ఎన్నడూ తెలంగాణా ఉద్యమాన్ని, ఉద్యమ వార్తలని యధాతధంగా చూపిన పాపాన పోలేదు. అంతా

Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-456293824932635495.post-77709320499198504012011-02-19T07:48:28.415-08:002011-02-19T07:48:28.415-08:00@ గౌతం, గారూ..
"మీకు స్వాతంత్రం ఇస్తే పరిపాల...@ గౌతం, గారూ..
"మీకు స్వాతంత్రం ఇస్తే పరిపాలించుకోవడం రాదు, కులం మతం ప్రాంతం బాష పేరిట
కొట్టుకుని చస్తారు" అని అన్నాడట వాడు (చర్చిల్ గాడు) అది ఇప్పుడు నిజం గానే జరుగుతోందట.
రేపు తెలంగాణా ఇస్తే మీలో మీరు ఇట్లాగే తన్నుకు చస్తారు అని జే పీ మనసులో మాట కావచ్చు.
ఇప్పుడు మీరు చేస్తున్న వాదన కూడా అలాగే వుంది."

JP గారు అన్నది తెలంగాణ వారి గురించేనని sreeviewshttps://www.blogger.com/profile/09774143674026760695noreply@blogger.comtag:blogger.com,1999:blog-456293824932635495.post-27063331769918016082011-02-19T03:56:56.116-08:002011-02-19T03:56:56.116-08:00మొన్న జీ పీ ఇలాంటి చర్చిల్ గారి కోటే షాన్ నే గుర్త...మొన్న జీ పీ ఇలాంటి చర్చిల్ గారి కోటే షాన్ నే గుర్తు చేసాడు.
" మీకు స్వాతంత్రం ఇస్తే పరిపాలించుకోవడం రాదు, కులం మతం ప్రాంతం బాష పేరిట
కొట్టుకుని చస్తారు" అని అన్నాడట వాడు (చర్చిల్ గాడు) అది ఇప్పుడు నిజం గానే జరుగుతోందట.
రేపు తెలంగాణా ఇస్తే మీలో మీరు ఇట్లాగే తన్నుకు చస్తారు అని జే పీ మనసులో మాట కావచ్చు.
ఇప్పుడు మీరు చేస్తున్న వాదన కూడా అలాగే వుంది.
మీ వాదనలో Goutham Navayanhttps://www.blogger.com/profile/02701603902686417809noreply@blogger.comtag:blogger.com,1999:blog-456293824932635495.post-76334421914369764732011-02-19T03:20:19.677-08:002011-02-19T03:20:19.677-08:00The problem with bogs is that every Tom, Dick and ...The problem with bogs is that every Tom, Dick and Harry thinks he is an intellect and gets ready to preach.

Next time before writing such shit, do some homework yourself. get some data about these:
-approved water projects in telangana that never got started, unapproved water projects, projects without net water allocation in seemandhra that are completed or about to be completed.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-456293824932635495.post-49361246982254033672011-02-19T01:16:31.722-08:002011-02-19T01:16:31.722-08:00baaga raasaaru. kakapote peacefull ga telanagaana ...baaga raasaaru. kakapote peacefull ga telanagaana vaste kottaga vachhe nashtamemi vundadu.
alage TRS balam ga vunnanaallu T state raadu. vallu balam ga vunnappudu T state vaste appudu meeru pettina heading correct avutundi.Anonymoushttps://www.blogger.com/profile/14116120255273533086noreply@blogger.comtag:blogger.com,1999:blog-456293824932635495.post-25632336061087308182011-02-17T18:39:42.793-08:002011-02-17T18:39:42.793-08:00do not be over excited sir. you also see the comm...do not be over excited sir. you also see the comments of JP and governer as a telangana person. the way they comment about telangana is regrettable(Like not in syllabus etc).

If an attack on them makes you to excite this much then the attack on moral of 4Cr telangana people will definetly beKalidasuhttps://www.blogger.com/profile/01865481989720528236noreply@blogger.comtag:blogger.com,1999:blog-456293824932635495.post-61386580148807310752011-02-17T08:19:14.206-08:002011-02-17T08:19:14.206-08:00విరజాజి గారు ఒక లింక్ ఇచ్చి చదువుకున్న మూర్కులు అన...విరజాజి గారు ఒక లింక్ ఇచ్చి చదువుకున్న మూర్కులు అన్నారు. నాకు మిమ్మల్ని చూస్తే కూడా అలాగే అనిపిస్తుంది అంటే ఎలావుంటుంది అంటారు ?ladduhttps://www.blogger.com/profile/07015183638063933310noreply@blogger.comtag:blogger.com,1999:blog-456293824932635495.post-29745114676011014912011-02-17T05:58:09.594-08:002011-02-17T05:58:09.594-08:00******** 4 కోట్ల మంది తెలంగాణా ప్రజల్లో ఎంతమంది త...******** 4 కోట్ల మంది తెలంగాణా ప్రజల్లో ఎంతమంది తెలంగాణా కావాలని కోరుకుంటున్నారు.......కేవలం వెయ్యి (1000 ) లేదా రెండు వేల (2000 ) మంది ********************
తూ మీ తెలివి తగిలెయ్య ....
ఇంకా ఎంతకాలం దివాన్దుల్లా వుంటారు...
ఇంకా ఎంతకాలం ఈ దగుల్బాజీ వాదనలు చేస్తూ ఆత్మలను చంపుకుంటారు. .
మీ సీమాంధ్ర పత్రికలూ, మీడియా దుర్మార్గపు విష ప్రచారం మీ మీద బాగానే పనిచేస్తోంది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-456293824932635495.post-61842694091249378512011-02-17T05:41:59.684-08:002011-02-17T05:41:59.684-08:00మీరన్నమాట అక్షరాలా నిజమండీ! కొద్ది మంది స్వార్ధ ర...మీరన్నమాట అక్షరాలా నిజమండీ! కొద్ది మంది స్వార్ధ రాజకీయల కోసం అబద్ధాలు చెబుతుంటే రెచ్చిపోతున్న వారిని అనాలి. అసలు మన తెలుగు వారు యావత్తూ ఒకటిగా ఉంటే వీరి ఆటలు సాగవని వీరికి తెలుసు. అన్నిటినీ, ఆఖరికి తెలుగు భాషని కూడా ఆంధ్ర భాష మీది, తెలుగు భాష మాది అంటూ సమానార్ధకాలనే వేఱు పదాలుగా చేసి చూపుతున్న వారిని ఏ చెప్పుతో కొట్టాలో అర్ధం కావట్లేదు. జనాల మనసులో ప్రాంతీయ విద్వేషాలు పెంచి పోషిస్తూన్న వీరికివిరజాజిhttps://www.blogger.com/profile/09487183921146051941noreply@blogger.comtag:blogger.com,1999:blog-456293824932635495.post-28708160119231934332011-02-16T22:46:02.725-08:002011-02-16T22:46:02.725-08:00జేపి పై దాడిని ఖండిస్తున్నాము.జేపి పై దాడిని ఖండిస్తున్నాము.Kishorehttps://www.blogger.com/profile/12156179428734233031noreply@blogger.comtag:blogger.com,1999:blog-456293824932635495.post-24776978499796364742010-06-12T05:17:53.738-07:002010-06-12T05:17:53.738-07:00Great PoemGreat Poemశోభhttps://www.blogger.com/profile/16983068428568182219noreply@blogger.comtag:blogger.com,1999:blog-456293824932635495.post-80031473356006711082009-05-10T11:23:00.000-07:002009-05-10T11:23:00.000-07:00కళ్ళకు కట్టినట్టు రాశారు ...
రైతన్నల ఇక్కట్లు .......కళ్ళకు కట్టినట్టు రాశారు ...
రైతన్నల ఇక్కట్లు ..........పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-456293824932635495.post-90827865126819973442009-04-12T08:09:00.000-07:002009-04-12T08:09:00.000-07:00బాగుంది.కాని మీరు ఒకే బ్లాగుని రెండు చోట్ల నిర్వహి...బాగుంది.
కాని మీరు ఒకే బ్లాగుని రెండు చోట్ల నిర్వహిస్తున్నారెందుకు? నిర్వహించ కూడదని కాదూ ..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-456293824932635495.post-84840587930053783162008-06-07T13:08:00.000-07:002008-06-07T13:08:00.000-07:00నిజమే కదా. ఇంట్లో మనుషులతో మాట్లాడితే వచ్చే ఆనందం ...నిజమే కదా. ఇంట్లో మనుషులతో మాట్లాడితే వచ్చే ఆనందం కన్నా ఎక్కడో సముద్రాల ఆవల ఉన్న ముక్కుమొహం తెలియని వాళ్ళతో చాట్ చెయ్యటం ఆనందాన్ని ఇవ్వటం ఈ తరం చేసుకున్న అతి పెద్ద దురదృష్టం. గ్లోబలైజేషన్‌తో ప్రపంచం చిన్నదైనందుకు సంతోషించాలో లేక మనుషుల మధ్య అంతరాలు పెరుగుతున్నందుకు బాధపడాలో అర్థం కాదు.పద్మhttps://www.blogger.com/profile/02502905907616261239noreply@blogger.comtag:blogger.com,1999:blog-456293824932635495.post-61195542090623455602008-03-05T03:40:00.000-08:002008-03-05T03:40:00.000-08:00నాయనా మాధవా…నీ భావావేశానికి నా జోహార్లు నాయనా…. నీ...నాయనా మాధవా…

నీ భావావేశానికి నా జోహార్లు నాయనా…. నీ ఆత్మారామున్ని శాంతించమని చెప్పు. నువ్వు మనిషిగా ఎన్ని అద్భుతాలను సాధించగలవో, సాధిస్తావో నాకు తెలుసు.

నిన్ను నిన్ను తక్కువగా చూడకు నాయనా… నువ్వు మాధవుడివి. అందరికీ అభయమిచ్చేది నువ్వే. నడిపించేది నువ్వే… అది గుర్తు పెట్టుకో….

ప్రేమతో...

పిన్ని.శోభhttps://www.blogger.com/profile/16983068428568182219noreply@blogger.com